ఇదీ చదవండి : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద...పది గేట్లు ఎత్తివేత
రికార్డు ధర: రూ. 7వేలకుపైగా పలుకుతున్న క్వింటా వేరుశెనగ
కర్నూలు జిల్లా మార్కెట్ యార్డులో వేరుశెనగ అధిక ధరకు అమ్ముడవుతూ రికార్డులు నెలకొల్పుతోంది.
రికార్డు ధర పలుకుతున్న వేరుశెనగ
కర్నూలు జిల్లా మార్కెట్ ఎమ్మిగనూరు యార్డులో ఒక క్వింటాళ్ళ వేరుశెనగ ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతూ రైతుల్లో ఆశలు నింపుతోంది. ఖరీఫ్ సీజన్లో సాధరణం సాగు విస్తీర్ణం 79 హెక్టార్లు అయినా జూలై ఆఖరు వరకూ వర్షాలు లేకపోవటంతో సాగు తగ్గింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస నష్టాలతో కుదేలైన రైతన్నకు ఆశలు సన్నగిల్లి కేవలం సాధరణ సాగులో పావు శాతం హెక్టార్లలోనే సాగైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. జిల్లాలో 12 మార్కెట్ యార్డులు ఉన్నా ప్రధానంగా ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లకే రైతులు వేరుశెనగను తీసుకువస్తారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలకు వేరుశెనగ అమ్ముడవుతుండటంతో నీటి వసతి ఉన్న రైతులు వేరుశెనగ రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. దీంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద...పది గేట్లు ఎత్తివేత
Intro:ఎన్ఎంయు రీజినల్ కౌన్సిల్ సమావేశం
Body:ఉదయగిరి లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆర్టీసీ ఎన్ఎంయూ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర, జోనల్, రీజనల్ నాయకులతోపాటు జిల్లాలోని 10 ఆర్ టి సి డిపో నుంచి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణ రాజు మాట్లాడారు. కార్మిక సంక్షేమం కోసం జిలాన్ చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు గురించి చర్చించారు. అలాగే భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారానికి చేయాల్సిన పోరాటాల పై చర్చించారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం డిపోల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి లుక్సను, డిపోల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Conclusion:ఎన్ఎంయు రీజినల్ కౌన్సిల్ సమావేశం