ETV Bharat / state

ఘనంగా రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు - kurnool

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లకిలో స్వామి వారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శంచుకుంటున్నారు.

రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు
author img

By

Published : Aug 16, 2019, 12:23 PM IST

రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు...శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను పల్లకీలో ఊరేగించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: నదిని దాటబోయి శవంగా తేలి..

Intro:AP_GNT_26_15_PAWAN_JENDA_AAVISHKARANA_AV_AP10032

centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. )గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జై భారత్ మాత అంటూ నినందించారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.