ETV Bharat / state

గౌరు దారి ఎటో? - గౌరు చరితారెడ్డి

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం...వైకాపాలో చిచ్చుపెడుతోంది. రెండు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు వైకాపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో...టికెట్ ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఖరారైనట్లు, గౌరు దంపతులు వైకాపాకు గుడ్​బై చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.

కార్యకర్తలతో గౌరు చరితారెడ్డి సమావేశం
author img

By

Published : Feb 27, 2019, 5:04 AM IST

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్​పై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్​రెడ్డి నుంచి స్పష్టత లేకపోవడంతో కర్నూలులోని ఆమె ఇంట్లో కార్యకర్తలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు గౌరు దంపతులను కలుస్తున్నారు.
పాణ్యం టికెట్​ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డికి దాదాపు ఖరారైనట్లు...గౌరు దంపతులు వైకాపాకు గుడ్​బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది.. రెండురోజుల్లో గౌరు వెంకటరెడ్డి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని కార్యకర్తలు చెబుతున్నారు.

Panaji(Goa), Feb25 (ANI): Goa Health Minister Vishwajit Rane on Goa CM Manohar Parrikar's health said, '' CM Manohar Parrikar is absolutely stable and normal, AIIMS doctor came here to check him as he will be discharged tomorrow or day after tomorrow. Parrikar is kept here only for observation; however there is nothing to worry''. He urged people not to speculate or belive on rumours. CM Parrikar has been suffering from pancreatic ailment for the last one year.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.