కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం స్వామి వారికి ప్రభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డా. జరదొడ్డి సుధాకర్ ప్రారంభించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి.. స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: ఏప్రిల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలు..