ETV Bharat / state

GOLD CAUGHT: పోలీసుల తనిఖీల్లో 1.2 కిలోల బంగారం పట్టివేత - క్రైమ్ వార్తలు

కర్నూలు జిల్లా ఆదోనిలో చేపట్టిన తనిఖీల్లో పోలీసులు(POLICE SEARCHES) రసీదులు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నగల వ్యాపారిని వారు అదుపులోకి తీసుకున్నారు.

GOLD CAUGHT IN POLICE SEARCHES
పోలీసుల తనిఖీల్లో 1.2 కిలోల బంగారం పట్టివేత
author img

By

Published : Jul 1, 2021, 2:14 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు తనిఖీలు నిర్వయించారు. పట్టణంలోని షరఫ్ బజారులో చేపట్టిన తనిఖీల్లో బిల్లులు లేని.. 1 కిలో 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం(GOLD CAUGHT) చేసుకున్నారు. దీనికి సంబంధించి నరసరావుపేటకు చెందిన నగల వ్యాపారి రామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి రసీదులు లేకుండా.. వారి వద్ద అక్రమంగా ఉన్న బంగారం విలువ రూ. 70 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి ఈ- వే బిల్లులు చూపనందున.. పట్టుబడిన బంగారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారికి అప్పగించనున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

ఇవీచదవండి:

కరోనాపై కేంద్ర మంత్రులకు మోదీ కీలక ఆదేశాలు

JAGAN BAIL: జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై.. సీబీఐ కోర్టులో నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.