ETV Bharat / state

సెప్టెంబర్ 2 నుంచి గణేష్​ ఉత్సవాలు - ganesh festivel

సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6 వరకు నంద్యాలలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు అందరూ సహకరించాలని గణేష్ మహోత్సవ సమితి సభ్యులు తెలిపారు.

సెప్టెంబర్ 2 నుంచి గణేష్​ ఉత్సవాలు
author img

By

Published : Aug 18, 2019, 5:25 PM IST

సెప్టెంబర్ 2 నుంచి గణేష్​ ఉత్సవాలు

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి 6 వ తేదీ వరకు నంద్యాలలో నిర్వహించే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని గణేష్ మహోత్సవ సమితి సభ్యులు కోరారు. నంద్యాల స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కమిటీ సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 6 వ తేదీన నిమజ్జనం చేయనున్నట్లు... పట్టణంలో మెుత్తం 450 వినాయక విగ్రహాలు కొలువు తీరనున్నట్లు సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: మంత్రాలయంలో నేత్ర పర్వంగా మధ్యరాధన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.