ETV Bharat / state

'ఇప్పటికైనా న్యాయం చేయకపోతే అక్కడే ఆత్మహత్య' - boy cheating girl at kurnool district news update

పెళ్లి చేసుకోవాలని అడిగితే.. ప్రియుడు ముఖం చాటేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లాలో యువతి నిరసనకు దిగింది. అబ్బాయి ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేసింది. ఇదే అంశంపై ఇదివరకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే అక్కడే ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Girlfriend dharna in front of boyfriend's house
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన
author img

By

Published : Nov 5, 2020, 7:50 PM IST

ప్రేమించిన యువకుడు మోసం చేశాడని ఓ యువతి ఆందోళనకు దిగింది. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన యువతి.. అదే ఊరికి చెందిన వ్యక్తి ప్రేమించుకుంటున్నారు.

పెళ్లిచేసుకుందామనుకున్న సమయానికి ప్రియుడు మోహం చాటేశాడని యువతి ఆరోపించింది. గతంలోనూ ఇదే విషయమై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.

ఇవీ చూడండి:

పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.