ETV Bharat / state

మహానందిలో గంగా పుష్కర ఉత్సవం

మహానంది పుణ్యక్షేత్రంలో గంగా పుష్కర ఉత్సవాన్ని నిర్వహించారు. గంగాదేవికి ప్రాకారోత్సవం నిర్వహించారు.

author img

By

Published : May 11, 2019, 7:37 PM IST

గంగా పుష్కరం
మహానందిలో గంగా పుష్కర ఉత్సవం

కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో గంగా పుష్కర ఉత్సవాన్ని నిర్వహించారు. పుష్కరం రావాలంటే 12 సంవత్సరాలు వేచి ఉండాలి. మహానంది పుణ్యక్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి తన పాపాలు పోగొట్టుకుని పునీతురాలవుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.
దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ పర్యవేక్షకులు గంగాదేవి విగ్రహానికి ప్రాకారోత్సవం నిర్వహించారు. పవిత్ర రుద్రగుండం పుష్కరిణిలోని పంచలింగ మంటపంలో గంగాదేవిని ఆవాహన చేసి పూజలు చేశారు. భక్తులంతా గంగా పుష్కర స్నానాన్ని ఆచరించారు.

ఇది కూడా చదవండి.

ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణ

Intro:AP_ONG_81_11_KUNTA_YUVAKUDU_MRUTHI_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం పోలాల్లో గంగిరెడ్డి కుంట లో మునిగి యువకుడి మృతి చెందాడు. సాయంత్ర ఐదు గంటల సమయం ఈత కొట్టేందుకు 5 మంది యువకులు కుంట లోకి దిగారు.వారిలో నాగేళ్ల సాయి అనే యువకుడికి ఈత రాకపోవడం తో నీటిలో మునిగిపోయాడు. మిగిలిన నలుగురు యువకులు గ్రామానికి చేరుకొని విషయం చెప్పారు. గ్రామస్థులు కుంట వద్దకు చేరుకొని దాదాపు గంట పాటు గాలించి మృత దేహాన్ని వెలికితీశారు.చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడం తో తల్లిదండ్రులు కుటుంభ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

Body:కుంట లో మునిగి యువకుడు మృతి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.