కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన నవగ్రహ, నవ ధాన్య విగ్రహలు విశేషంగా అకట్టుకుంటున్నాయి. బాలాజీ కల్యాణ మండప కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను గోధుమలు, పెసలు, కందిపప్పు వంటి తొమ్మిది ధాన్యాలతో తొమ్మిది వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేల ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మండపాన్ని అలంకరించారు.
నంద్యాలలో నవధాన్యలతో వినాయక విగ్రహాలు - కర్నూలు జిల్లా
కర్నూలులోని ఓ సంఘం ప్రతి సంవత్సరం విభిన్నంగా వినాయక విగ్రహలను ఏర్పాటు చేస్తూ, ప్రత్యేకతను చాటుకంటుంది. ఈ ఏడాది నవధాన్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాలు, భక్తుల చూపును మరల్చలేకపోతున్నాయి.
నంద్యాలలో వినాయకుడికి ఏటా ఒక ప్రత్యేకత
కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన నవగ్రహ, నవ ధాన్య విగ్రహలు విశేషంగా అకట్టుకుంటున్నాయి. బాలాజీ కల్యాణ మండప కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను గోధుమలు, పెసలు, కందిపప్పు వంటి తొమ్మిది ధాన్యాలతో తొమ్మిది వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేల ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మండపాన్ని అలంకరించారు.
Intro:దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు పట్నంలో పంచాయతీ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బాబు రావు మాట్లాడుతూ.... వైయస్సార్ ఆశయసాధనకు తమ పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని వివరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా పార్టీ పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం రాష్ట్రంలో వస్తుందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి సేవలు ఎనలేని కొనియాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలు, రోగులకు పండ్లు పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Body:h
Conclusion:j
Body:h
Conclusion:j