ETV Bharat / state

ఈనెల 10న కర్నూలులో నిమజ్జన కార్యక్రమం - nimajjanam

కర్నూలు జిల్లాలో ఈ నెల 10 నిమజ్జనం ఉంటుందని జిల్లా వినాయక ఉత్సవ కమిటీ ప్రకటించింది.

గణేశ్ ఉత్సవ కమిటీ
author img

By

Published : Sep 7, 2019, 5:48 PM IST

గణేశ్​ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

కర్నూలులో ఈనెల 10న గణేశ్ నిమజ్జనం ఉంటుందని వినాయక ఉత్సవ సమితి సభ్యులు అన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారంతో నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఊరేగింపు కార్యక్రమానికి వచ్చే భక్తులు మద్యం సేవించరాదని, చిన్నపిల్లలకు చిరునామా రాసిన చిట్టీలను జేబులో ఉంచాలని వారు సూచించారు.

ఇది కూడా చదవండి.

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

Intro:333Body:666Conclusion:కడప జిల్లా కాశినాయన మండలం అమగం పల్లె లో ని
మజ్జనం రోజు అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ వ్యక్తిమృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోరుమామిళ్ల పట్టణానికి చెందిన నవీను బాలకృష్ణ సుబ్బరాయుడు తో కలిసి వినాయకుని ప్రతిమ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రహ్మంగారిమఠం బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అమ్మకం పల్లెఅమ్మకం పల్లె వద్దకు వచ్చేసరికి ఆవు దూడ ని తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా ఇతని వెంట ప్రయాణిస్తున్న బాలకృష్ణ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.