కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పట్టణ సమీపంలోని తుంగభద్ర దిగువ కాల్వలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :