కర్నూలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వివిధ రూపాల్లోని గణపయ్యలు పూజలందుకుంటున్నారు. నగరంలో అగ్గిపెట్టెలతో తయారు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అంతేగాక లక్ష అగ్గిపెట్టెలతో ఈ ప్రతిమను తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల వెలుగులో పార్వతీ తనయుడిని పూజిస్తూ... భక్తితో ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు.
ఇదీచూడండి. బొజ్జ గణపయ్యకు బోలెడన్ని రూపాలు..!