ETV Bharat / state

'గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి'

సెప్టెంబరు 2నుంచి జరిగే గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు.

గణేశ్
author img

By

Published : Aug 12, 2019, 5:10 PM IST

గణేశ్ ఉత్సవ కమిటీల సమావేశం

కర్నూలు జిల్లా నంద్యాలలో గణేశ్ మంటపాల నిర్వాహకుల సమావేశం జరిగింది. సెప్టెంబరు 2 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు, నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. విగ్రహాల నిమజ్జనానికి సమీపంలోని చిన్న చెరువులలో నీరు పుష్కలంగా ఉందని తెలిపారు. గత ఏడాది పట్టణంలో 400 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని... ఈసారి 450 విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు.

ఇది కూడా చదవండి.

తుంగభద్రకు పోటెత్తుతున్న వరద... సుంకేశుల జలకళ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ పట్టణంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాకు పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఉరవకొండ పట్టణంలో ముస్లిం సోదరులు పవిత్ర బక్రీద్ను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఈద్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యుల సమధులను ప్రత్యేకంగా అలంకరించి వారికి ప్రార్థనలు చేశారు. ముస్లింలు బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. బక్రీద్ ముందురోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు ఆహార పదార్థాలను ఉంచడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:Contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 12-08-2019
sluge : ap_atp_72_12_muslims_bhakrid_prarthanalu_AV_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.