GADAPA-GADAPA: గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిని.. తమ సమస్యలు పరిష్కారించాలంటూ స్థానికులు నిలదీశారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, చర్యలెప్పుడు తీసుకుంటారని బైచిగేరి గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గ్రామంలో చాలా మందికి పెన్షన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: