ETV Bharat / state

మంత్రాలయ క్షేత్రంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన - మంత్రాలయంలో రామ మందిరా నిర్మాణానికి శంకుస్థాపన

కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో రామమందిర నిర్మాణానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, దాత కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు.

రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
author img

By

Published : Mar 16, 2021, 10:40 AM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో రామమందిర నిర్మాణానికి పీఠాధిపతి సుబుబేంద్ర తీరులు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, దాత కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు. రాఘవేంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టాభిషేకం నిర్వహించారు. 3 ఎకరాల్లో మందిరం, 50 అడుగుల శ్రీరాముడు విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రామమందిర నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దాత ముందుకొచ్చారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.