ETV Bharat / state

'ఉపవాస దీక్షలు చేసేది బరువు తగ్గటానికే' - Former MLA of YCP criticized

తిరుపతి తిరుమల దేవస్థానం ఆస్తుల విక్రయాల విషయంలో భాజపా నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కర్నూలు మాజీఎమ్మెల్యే విమర్శించారు. కన్నా లక్ష్మీ నారాయణ బరువు తగ్గేందుకు ఉపవాస దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

kurnool district
వైసీపీ మాజీ ఎమ్మెల్యే విమర్శలు
author img

By

Published : May 27, 2020, 11:16 PM IST

దేవాలయాల ఆస్తుల విక్రయాల విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి నిరర్థకమైన ఆస్తుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు సమీక్షిస్తే నిరసనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీ నారాయణ బరువు తగ్గేందుకు ఉపవాస దీక్ష చేస్తున్నారని విమర్శించాడు.
ఇది చదవండి లాక్ డౌన్ సడలింపు... తెరుచుకున్న షాపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.