ETV Bharat / state

'ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరుతో విధ్వంసాలు చేస్తున్నారు' - ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమావేశం

ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరుతో విధ్వంసం, అవినీతికి పాల్పడుతోందని మాజీఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

former mla bv jayanageswar reddy conference on housesites at emmiganoor
ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమావేశం
author img

By

Published : Jul 9, 2020, 4:37 PM IST

తెదేపా హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కోవడంపై పోరాటం చేస్తున్నామని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరుతో విధ్వంసం, అవినీతికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి. 'మనం కంట్రోల్ తప్పితే.. కరోనా కూడా కంట్రోల్ తప్పుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.