ETV Bharat / state

కర్నూలులో పేదలకు ఆహారం పంపీణీ - latest news of good friday celebrations in kurnool dst

కర్నూలులో ఈఎస్టీ ఆధ్వర్యంలో అనాథలకు అల్పాహారం పంపిణి చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓఎస్డీ రామాంజనేయులు హాజరయ్యారు.

food distribute to poor people in kurnool dst due to Good Friday special
కర్నూలులో పేదలకు ఆహారం పంపీణీ
author img

By

Published : Apr 11, 2020, 12:56 PM IST

కర్నూలు జిల్లాలో గుడ్​ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. రైల్వే స్టేషన్​ వద్ద ఉన్న నిరాశ్రయులకు ఓఎస్డీ రామాంజనేయులు అల్పాహారం పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో తమకు సహయం చేస్తున్న దాతలకు పేదలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నుంచి మత్స్యరంగానికి మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.