ETV Bharat / state

'వడ్డెమానులో వరద ఉద్ధృతికి నీట మునిగిన ఇళ్లు'

కర్నూలు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

floods in kurnool district
author img

By

Published : Sep 20, 2019, 11:07 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో వరద నీరు ప్రవేశించి ఇళ్లన్ని నీటమునిగాయి. బాలింత ఉన్న ఓ ఇంట్లో వర్షపు నీరు చేరటంతో 15 రోజుల బాబును, బాలింతను ఎత్తుకుని పక్క ఇంటికి తీసుకెళ్లారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వడ్డెమాను గ్రామ సమీపాన ఉన్న వాగులు ఉద్ధృతంగా ప్రవహించటంతో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.వరద ధాటికి మొక్కజొన్న, పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. నక్కల వాగు ఉద్ధృతికి అల్లూరు- వడ్డెమాను గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

'వడ్డెమానులో వరద ఉద్ధృతికి నీట మునిగిన ఇళ్లు'

ఇదీ చూడండి: ప్రాణ భయంతో రాత్రంతా చెట్టుపైనే గర్భిణి

Intro:స్పాట్: మనుబోలు మండలంలో వరుస చోరీలు.
పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి లో వరుస చోరీలకు గుర్తు తెలియని దుండగులు పాల్పడ్డారు. రెండు ఇళ్లల్లో 20సవర్ల బంగారు, 200గ్రాముల వెండి, రూ.55,000నగదు, ఐదు సెల్ ఫోన్లు తో గుర్తు తెలియని దుండగులు ఇళ్ల లోకి వెళ్లి చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.క్లూస్ టీమ్ సిబ్బంది వేలిముద్రలు స్వీకరించారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.