ETV Bharat / state

శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం... 4గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల - శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.

flood water flow is reduced to Srisailam reservoir... 4 gates are lifted
శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం... 4గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
author img

By

Published : Aug 28, 2020, 10:17 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. డ్యాము 4 గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్​ఫ్లో 1,28,098 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,76,573 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు కాగా... నీటినిల్వ 212.19 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రెండు రోజుల్లో కౌలు చెల్లించండి : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.