కర్నూలు జిల్లా ఈనగండ్ల గ్రామంలో ఈ నెల 12న అర్ధరాత్రి స్థానిక ఆలయంలోని నంది విగ్రహం చోరీ అయ్యింది. ఆలయ పూజారి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. గ్రామస్థులకు అప్పగించారు.
ఇదీ చదవండి:
కడప జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి!