జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో కొత్త బస్టాండ్ నుంచి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఫిట్ ఇండియా మూమెంట్ ర్యాలీని ఎంపీడీవో మంజులవాణి ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదంటూ అధికారులు నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ - కర్నూలు జిల్లా
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో ఫిట్ ఇండియా మూమెంట్ ర్యాలీని ఎంపీడీవో మంజులవాణి ప్రారంభించారు. ర్యాలీలో రెవెన్యూ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో కొత్త బస్టాండ్ నుంచి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఫిట్ ఇండియా మూమెంట్ ర్యాలీని ఎంపీడీవో మంజులవాణి ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదంటూ అధికారులు నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Intro:ap_vsp_111_29_students_making_matti_vinayaka_vigrahalu_ab_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
విద్యార్థుల వినూత్న ఆలోచన.. ఇంటింటికీ మట్టి విగ్రహం
వారంతా చదువుకుంటున్న విద్యార్థులు. సమాజ హితం కోసం వినూత్న ఆలోచనతో సమిష్టిగా కదిలారు. ప్లాస్టర్-ఆఫ్-పారిస్ రంగురంగులను కలబోసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో గాలి, నీరు కలుషితమై పర్యావరణానికి చేటు చేకూరుతుందని ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని ఆ విద్యార్థి గ్రహించారు. మట్టి విగ్రహాలను తయారు చేసి ఊరందరికీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం బైలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాల తో నీరు, వాతావరణం కలుషితం అవుతుందని.. మట్టి విగ్రహాలను పూజించడంపై ప్రజలను ఆలోచింపజేసేలా వారు అడుగులు వేశారు. ఉపాధ్యాయుల సూచనతో విద్యార్థులు ప్రత్యేకంగా నమూనాలతో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. 500 వందలకుపై మట్టి విగ్రహాలు తయారు చేసి, బైలపూడితో సహా పరిసర గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. విగ్రహాలను తయారు చేసి సిద్ధం చేస్తున్నారు. వినాయక చవితి పండగ ముందుగానే గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు.
బైట్ ; అంజలి విద్యార్థిని, బైలపూడి...
బైట్; మోహిని విద్యార్థిని బైలపూడి....
బైట్ ; ఆర్.వి.గిరి, ప్రధానోపాధ్యాయుడు, బైలపూడి....
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742