కర్నూలు జిల్లా నంద్యాలలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక బైర్మల్ వీధిలో సీతాజీ దుకాణంలో... షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో దుకాణంలోని ఎలక్ట్రానిక్... ప్లాస్టిక్ వస్తువులు... రైస్ కుక్కర్లు... తదితర సామగ్రి కాలిపోయింది. రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం..పరుగులు తీసిన కస్టమర్లు !.