కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలూరు రోడ్డులో ఉన్న రవి రెడ్డి కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో పత్తి కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన పత్తి బూడిద అయ్యిందని పరిశ్రమ యజమాని వాపోయాడు.
ఇదీచదవండి.