ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరుతున్నారు. సీ బెళగల్ మండలం కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో..రైతులకు తక్కువ ధరకు ఎరువులు పంపిణీ చేసేందుకు వెయ్యి బస్తాలు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. పోలీసుల సహాయంతో రైతులను అదుపుచేసి ఆధార్ ఉన్నవారికి 2బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఎరువుల కోసం...రైతన్నల తిప్పలు..బారీగా క్యూ - seeds
ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరారు. సీ బెళగల్ మండల కేంద్రంలో రాయితీపై ఎరువుల పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కోసం పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు.

farmers
ఎరువుల కోసం బారులు తీరిన రైతులు
ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరుతున్నారు. సీ బెళగల్ మండలం కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో..రైతులకు తక్కువ ధరకు ఎరువులు పంపిణీ చేసేందుకు వెయ్యి బస్తాలు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. పోలీసుల సహాయంతో రైతులను అదుపుచేసి ఆధార్ ఉన్నవారికి 2బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఎరువుల కోసం బారులు తీరిన రైతులు
sample description