కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట... రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. వేరుశనగ ధర ఒక్కసారిగా తగ్గిందని... ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలులో... విధించిన నిబంధనలు సడలించాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ఉల్లి సాగు... రైతులకు మిగిలింది కన్నీళ్లే..!