కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సాగులో ఉన్న పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న, కంది, పత్తి, మిరప, వరి పంటలను 36 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీరు పంట పొలాల్లోకి చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో ఉన్న వర్షపు నీటి నిల్వల వల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పంట పొలాలు నీటమునగడంతో రైతన్నల ఆందోళన
భారీ వర్షాలకు పంట పొలాలు అన్ని నీట మునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Farmers are worried as the crops are all drowed in water at karnool district
కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సాగులో ఉన్న పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న, కంది, పత్తి, మిరప, వరి పంటలను 36 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీరు పంట పొలాల్లోకి చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో ఉన్న వర్షపు నీటి నిల్వల వల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
Intro:ap_knl_11_21_tdp_nirasana_ab_ap10056
వైకాపా కు ఓట్లు వేసినందుకు ప్రజలు తప్ప తెలుసుకున్నారని కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోయాయని.... వైకాపా ప్రభుత్వం కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కక్ష్య సాధించేందుకే సమయం కేటాస్తున్నారని.... వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన కలెక్టర్ కార్యాలయం వద్ద అర్థ నగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సమయంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన చేయ్యడం ఏంటని బంగి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పద్దతిని వ్యతిరేకిస్తు బంగి అనంతయ్య చెప్పతో కొట్టుకొని నిరసన తెలిపారు.
బైట్. బంగి అనంతయ్య. మాజీ మేయర్.
Body:ap_knl_11_21_tdp_nirasana_ab_ap10056
Conclusion:ap_knl_11_21_tdp_nirasana_ab_ap10056