ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం - bilakala gudur

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాజు.

పురుగులమందు తాగిన రైతు
author img

By

Published : Aug 8, 2019, 6:20 PM IST

సమస్య పరిష్కారించాలంటూ పురుగుల మందు తాగిన రైతు
తన భూమికి వేరే వ్యక్తిపేరుతో పట్టా ఇచ్చారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు కర్నూలు జిల్లా గడివేముల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన పోతురాజు కురువ దినేష్ అనే రైతు పొలాన్ని వేరే వ్యక్తిపేరుతో ఆన్​లైన్ చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఎవరూ స్పందించటం లేదు. దీంతో రైతు పురుగుల మందు తాగాడు. అధికారులు రైతును నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి.. శ్రీశైలానికి పెరుగుతున్న వరద నీరు

Intro:FILE NAME : AP_ONG_42_08_BJP_SABYATWA_NAMODU_AP_INCHARGE_SUNILDEVDHAR_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : భారతదేశరాజకీయాల్లొ తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో రాజకీయనాయకురాలిగా సుష్మా స్వరాజ్ పేరు పొందారని ఆమె మృతి భాజాపాకు తీరని లొటని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్సి సునీల్ దేవధర్ అన్నారు... ప్రకాశంజిల్లా చీరాల లొ సంఘటన పర్వ్ 20019 లొ భాగంగా బీజేపి సభ్యత్వ నమోదు సమీక్షా సమవేశంలొ పాల్గొన్నారు.... చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లొ జరుగుతున్న సభ్యత్వ నమోదు జరుగుతున్నతీరు గురించి భాజాపా నాయకులను అడిగితెలుసుకున్నారు... ముందుగా కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు... ఈసందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్టాల్లొ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా సభ్యత్వనమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు... ప్రధాని మోదీ కాశ్మీర్ పై చారిత్రాత్మకమైన నిర్ణయం మని ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి రాజ్యసభలో తేదేపా, వైకాపా మద్దతునిచ్చారని వారికి కృతజ్జతలని సునీల్ దేవధర్ చెప్పారు... కార్యక్రమంలో చీరాల,పర్చూరు భాజాపా కార్యకర్తలు పాల్గొన్నారు...

బైట్ : సునీల్ దేవధర్ - భాజాపా జాతీయ కార్యదర్సి.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.