కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వీ రహదారిలో మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ జానకీరామ్ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా పట్టుబడిన 46 కేసులకు సంబంధించి... రూ. 2 లక్షల 67 వేల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను విచ్ఛిన్నం చేశారు.
ఇదీ చూడండి: