ETV Bharat / state

"తెదేపా శ్రేణులపై దాడులను సహించేది లేదు" - tdp

తెదేపా శ్రేణులపై వైకాపా దాడులను సహించేది లేదని తెదేపా మాజీ శాసనసభ్యుడు మీనాక్షి నాయుడు తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ex_mla_minakshinaidu_fires_om_ycp
author img

By

Published : Jul 18, 2019, 5:55 PM IST

'తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం'

ఈ మధ్య కాలంలో తెదేపా కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ శాసన సభ్యుడు మీనాక్షి నాయుడు తెలిపారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపాను ప్రతి ఒక్కరూ అభిమానించేవారని మీనాక్షి నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా.. అని దాడులు చేస్తే సమష్ఠిగా ఉండి ఎదుర్కొంటామని తెలిపారు.

AP_ONG_21_18_ NATUSARA SWADINAM_AVB_AP10135 CENTER- GIDDALUR REPORTER-- CHANDRASEKHAR ప్రకాశం జిల్లా,గిద్దలూరు మండలం, వెంకటపురం గ్రామంలో నాటుసారకు వినియోగించే 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ సిబ్బంది.అదే వెంకటాపురం గ్రామంలో నాటు సార అమ్ముతున్నరన్న సమాచారం మేరకు 60 లీటర్ల నాటుసారాను గోపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన గిద్దలూరు ఎస్ఐ సమందర్ వలి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.