ఇదీ చూడండి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు పెడతాం: అమరావతి దళిత ఐకాస
కర్నూలును కాలుష్యరహిత నగరంగా మారుస్తా: బీవై రామయ్య - కర్నూలు మేయర్ రామయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి
కాలుష్యరహిత గ్రీన్ సిటీగా కర్నూలును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కొత్తగా ఎన్నికైన మేయర్ బీవై రామయ్య తెలిపారు. నగర సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన.. మౌలిక వసతులకు పెద్దపీట వేయనున్నామని చెప్పారు. న్యాయ రాజధానిగా మారనున్న కర్నూలులో.. తాగునీటి సమస్య పరిష్కారం సహా మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అన్యాక్రాంతమైన పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడతానంటున్న మేయర్ రామయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి
కర్నూలు మేయర్ బీవై రామయ్య