ETV Bharat / state

వైభవంగా సుబ్రమణ్యస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - panyam

కర్నూలు జిల్లా పాణ్యంలోని కొత్తూరు మండలంలోని కొత్తూరు గ్రామంలో ధ్వజస్తంభాన్ని ఘనంగా ప్రతిష్టించారు.

సుబ్రమణ్య స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట
author img

By

Published : Jun 28, 2019, 7:07 PM IST

సుబ్రమణ్య స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట

కర్నూలు జిల్లా పాణ్యంలోని కొత్తూరు మండలంలోని కొత్తూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమా నాగ లింగేశ్వర స్వామి ధ్వజస్తంభాన్ని నెలకొల్పారు. వేద మంత్రాల మధ్య భక్త జనసమూహం భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Intro:తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సమ సమసమాజ సందర్శిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీ గ్రామ ప్రజల దాహాన్ని తీర్చారు.

Body:ap_tpt_36_28_frendli_police_avb_c5

తిరుపతి అర్బన్ జిల్లాలో పోలీసులు సమ సమాజ సందర్శన అనే సేవా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. పోలీస్ వెల్ఫేర్ నిధులతో పైలెట్ ప్రాజెక్టు కింద చంద్రగిరి మండలం లోని ముంగిలిపట్టు ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను తీర్చారు. తిరుపతి అర్బన్ జిల్లా లోని అన్ని పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్య వీలైనంతవరకు సత్వరమే తీర్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ప్రధాన సమస్యలు ఉన్న గ్రామాలలో లో పర్యటించి వారికి న్యాయం చేయాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఇది ఒక భాగమని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు తాగు నీటి ట్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆయన ప్రజలను కోరారు. చంద్రగిరి పోలీసులు ముంగిలిపట్టు లో సమస్యను సత్వరం పరిష్కరించడంలో సఫలీకృతమయ్యారుఅని సిబ్బందిని, సి. ఐ ని అభినందించారు.

బైట్ : అన్బు రాజన్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.