ETV Bharat / state

కర్నూలులో ఏఎన్ఎంల ముందస్తు అరెస్టు - arrest of ANMs

కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​లో ఏఎన్ఎంలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఏఎన్ఎంల ముందస్తు అరెస్టు
author img

By

Published : Aug 4, 2019, 10:29 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ... ఏఎన్​ఎంలుల రేపు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన కర్నూలు జిల్లా ఏఎన్​ఎంలను డోన్ రైల్వేస్టేషన్​లో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్​కు తరలించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేనందునే వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

నడుము లోతు నీళ్లలో జీవనం.. అయినా అందని సాయం

Intro:ap_knl_53_04_annadhanam_ab_AP10055

s.sudhakar, dhone.

ప్రతి ఆదివారము అనాధలకు డోన్ రైల్వే స్టేషన్ లో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ప్రార్థన సమయం మినిస్ట్రీ సేవా సంస్థ నిర్వాహకుడు జాన్ ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు వారికి పులిహోర, అరటిపండు, వాటర్ పాకెట్ లు అందజేశారు. గత రెండు సంవత్సరాల కిందట డోన్ రైల్వే స్టేషన్ లో ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి చలించి అనాధలకు నా వంతు సాయంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నానని పేర్కొన్నారు. దాతలు సహాయం చేసినప్పుడు మరికొంత మందికి అన్నదానం చేస్తామన్నారు.

బైట్.

జాన్ ప్రభాకర్,
ప్రార్థన సమయం మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు.

Body:స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.