కర్నూలు జిల్లా నంద్యాలలోని బైపాస్ రోడ్ లో 50 మంది పేద కుటుంబాలకు డీఎస్పీ చిదానంద రెడ్డి నిత్యావసర సరకులను అందజేశారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు, రంజాన్ మాసంలో పేద ముస్లింలకు బియ్యంతో పాటు పలు రకాల సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, ఎస్సైలు షామిర్, అశోక్, సిబ్బంది తమ సహకారం అందించారు.
ఇదీ చదవండి: ఆదోని మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు ప్రారంభం
నంద్యాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన డీఎస్పీ - dsp essentials distributed to poor in nandyala
కర్నూలు జిల్లా నంద్యాలలో పేదలకు డీఎస్పీ చిదానంద రెడ్డి నిత్యావసర సరకులను అందజేశారు.
నంద్యాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన డీఎస్పీ
కర్నూలు జిల్లా నంద్యాలలోని బైపాస్ రోడ్ లో 50 మంది పేద కుటుంబాలకు డీఎస్పీ చిదానంద రెడ్డి నిత్యావసర సరకులను అందజేశారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు, రంజాన్ మాసంలో పేద ముస్లింలకు బియ్యంతో పాటు పలు రకాల సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, ఎస్సైలు షామిర్, అశోక్, సిబ్బంది తమ సహకారం అందించారు.
ఇదీ చదవండి: ఆదోని మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు ప్రారంభం
TAGGED:
nitya avasaralu d.s.p