కర్నూలు జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు రెండో రోజుకు చేరాయి. తాగునీటి సమస్య పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జగన్ కలుగజేసుకుని తుంగభద్ర జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని... నగరంలో మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదిచూడండి.ఈ ఆసుపత్రిలో శవాల అవయవాలు పోతున్నాయి!