తరుచుగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్యులు గంట సేపు ధర్నా చేశారు. తమపై దాడి చేస్తే చాలా కేసులు తాము పెట్టగలరని, ఒక్కసారి కేసు పెడితే రోగికైనా, రోగి బంధువుకైనా నాన్ బెయల్ వారంట్ ఉంటుందని, కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలకు ఈ విధమైన కేసులున్నాయని తెలియకే తమపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. తమ రక్షణ కోసం ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే విధులు బహిష్కరించినట్లు చెప్పారు.
''మమ్మల్నీ మనుషులుగా గుర్తించండి'' - kurnool
వైద్యో నారాయణో హరీ... అని తమను దేవుడుతో పోల్చనవసరం లేదనీ, కనీసం సాటి మనుషులుగా గుర్తిస్తే చాలంటా నంద్యాలలో వైద్యులు నిరసన చేపట్టారు.
మమ్మల్నీ సాటి మనిషులుగా గుర్తించండి
తరుచుగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్యులు గంట సేపు ధర్నా చేశారు. తమపై దాడి చేస్తే చాలా కేసులు తాము పెట్టగలరని, ఒక్కసారి కేసు పెడితే రోగికైనా, రోగి బంధువుకైనా నాన్ బెయల్ వారంట్ ఉంటుందని, కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలకు ఈ విధమైన కేసులున్నాయని తెలియకే తమపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. తమ రక్షణ కోసం ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే విధులు బహిష్కరించినట్లు చెప్పారు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీది పంచాయతీ చంద్రయ్య పేట గ్రామంలో విషాదం నెలకొంది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు తుఫాన్ వాహనం పై వస్తున్న చంద్రయ్య పేట గ్రామానికి చెందిన తల్లి కుమార్తె మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది తల్లి లచ్చమ్మ హైదరాబాదులో ఆరోగ్యంతో వైద్య సేవలు పొందుతుంది తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నుంచి చంద్రయ్య పేట గ్రామానికి తీసుకు వచ్చేందుకు కుమార్తె నాగమ్మ కుమారుడు రంగా రావు తో పాటు గురువారం రాత్రి బయలుదేరారు సూర్యాపేట జిల్లా ఆకు పాముల గ్రామం వద్ద తుఫాను వాహనం ట్యాంకర్ను ఢీకొట్టింది దీంతో వాహనంలో ఉన్న తల్లి కూతుర్లు లక్ష్మమ్మ నాగమ్మ మృతి చెందారు నాగమ్మ కుమారుడు రంగారావు తీవ్ర గాయాలయ్యాయి అలాగే రంగారావు భార్య రమ కుమారుడు కుమార్తె లోకేష్ మౌనిక కు తీవ్ర గాయాలయ్యాయి ఇదే వాహనంలో రంగారావు మరో కుమార్తె స్వాతి అల్లుడు బాబు రావు కు అల్లుడు బాబు రావు కు బాబురావు కు తీవ్ర గాయాలయ్యాయి వీరంతా హైదరాబాద్ లో వైద్య సేవలు పొందుతున్నారు రు వీరంతా సమీప బంధువు కావడంతో చంద్రయ్య పేట గ్రామంలో చంద్రయ్య పేట గ్రామంలో చంద్రయ్య పేట గ్రామంలో విషాదం నెలకొంది
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ష
Conclusion:ఫ
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ష
Conclusion:ఫ