కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితిని వైద్యులు గుర్తించారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా...ఆ మహిళ గర్భసంచిలో 5 కిలోల కణితిని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి ఆ గడ్డను తొలగించారు.
ఇదీచూడండి.లాలాల బాషా... ప్యాపిలీలో ఆయనే బాద్‌షా