ETV Bharat / state

పేదకళాకారులకు సరకులు పంపిణీ చేసిన దర్శకుడు - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేద కళాకారులకు దర్శకుడు నాగేశ్వరరెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

పేదకళాకారులకు సరకులు పంపిణీ చేసిన దర్శకుడు
పేదకళాకారులకు సరకులు పంపిణీ చేసిన దర్శకుడు
author img

By

Published : Jun 8, 2020, 12:45 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన పేద కళాకారులకు సినీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. పేద కళాకారులను ఆదుకునేందుకు మిత్రుడు నాగిరెడ్డితో కలిసి సాయం అందజేసినట్లు దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : 'జల వివాదాలను ఇరువురు సీఎంలు పరిష్కరించుకుంటారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.