ETV Bharat / state

ముందస్తు దాండియా ఆడి అలరించిన మహిళలు

కర్నూలు జిల్లాలో దసరా సందర్భంగా ముందస్తుగా దాండియా ఆడి మహిళలు సందడి చేశారు.

దాండియాతో సందడి చేసిన మహిళలు
author img

By

Published : Sep 22, 2019, 6:35 AM IST

దసరా నవరాత్రుల్లో పూజల్లో నిమగ్నమై ఉంటారనే ఉద్దేశంతో కర్నూలు మహిళలు ముందస్తుగా దాండియా ఆడి అలరించారు. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారి శాలలో దాండియాను నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ మహిళా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ, నవరాత్రుల సమయంలో పూజల్లో నిమగ్నమై ఉంటారనే ఉద్దేశంతోనే ముందస్తుగా దాండియా నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాండియాలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

దాండియాతో సందడి చేసిన మహిళలు

ఇదీ చదవండి : నంద్యాల డివిజన్ పరిధిలో భారీ వర్షం

Intro:FILE NAME : AP_ONG_44_21_YUVAKUDU_NIJAYETI_MONY_POLISULAKU_APPAGINTA_AV_AP10068_SD 
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా పర్చూరు లో ఒక యువకుడు నిజాయితీ నిరూపించుకున్నారు... పర్చూరు- ఇంకొల్లు రహదారిలో సాయిబాబా గుడి సమీపంలో పడిఉన్న బ్యాగు ఉండటాన్ని గుర్తించిన యువకుడు ... బ్యాగును తీసుకెళ్లి పర్చూరు పోలీస్ స్టేషన్ లో అందచేశారు... బ్యాగును తెరిచిచూడగా 8 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు... బ్యాగును తీసుకొచ్చి నిజాయితీ నిరూపించుకున్న ఆ యువకుడిని పోలీసులు అభినందించారు... బ్యాగు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.