కర్నూలు నగరంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంకల్ బాగ్లోని తుంగభద్ర నదిలో నిమజ్జనాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా ఈ ఏడాది దుర్గామాత విగ్రహాలు తక్కువగా ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు అందుకున్న అనంతరం దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి... గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఎమ్మెల్యే ఆర్కే