కర్నూలు జిల్లా నందికొట్కూరు సర్కిల్లోని బ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన 4,674 తెలంగాణ మద్యం బాటిళ్లను.. పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శృతి హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఎరువులు, విత్తనాల దుకాణాలు 10 రోజులపాటు బంద్