ETV Bharat / state

50 అడుగుల బావిలో పడిన జింక.. కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

నీటి కోసం వచ్చిన ఓ జింక బావిలో చిక్కుకుంది. పైకి రాలేక గంటలపాటు అక్కడే ఉండిపోయింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా జింకను బయటకు తీసుకొచ్చారు.

జింకను కాపాడిని అగ్నిమాపక సిబ్బంది
author img

By

Published : May 11, 2019, 6:37 AM IST

జింక క్షేమం
కర్నూలు సమీపంలోని దూపాడు వద్ద ఉన్న నీరు లేని బావిలో పడిన జింకను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. దూపాడు సమీపంలోని జాతీయ రహదారి పక్కన 50 అడుగుల లోతు ఉన్న బావిలో శుక్రవారం ఉదయం జింక పడి ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు విషయం తెలపగా... అగ్నిమాపక సిబ్బంది వచ్చి జింకను కాపాడారు. బయటకు తీసిన జింకను అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్ సమీరుల్లాకు అప్పగించారు.

Intro:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఉపాధి కోసం వలస ఉపాధి కోసం వలస ఉపాధి కోసం వలస వెళ్లకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 దినాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి భాజపా తూట్లు పొడుస్తున్నారు. సంవత్సరంలో రైతు కూలీలకు కనీసం పని దినాలు అందడం లేదన్నారు. ఇటీవల జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనుల పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అప్పారావు తెలిపారు.
bite: ఈమని అప్పారావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.