పరీక్షకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ డీఈడీ విద్యార్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కన్వీనర్ కోటా విద్యార్థులను పరీక్షలకు అనుమతించి.. మేనేజ్మెంట్ కోటా విద్యార్థులను అనుమతించకపోవటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చి.. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: