సేద్యం మీద మక్కువతో.. భర్త, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఉద్యాన, చిరు ధాన్యాల సాగు చేపట్టారు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన శ్రీదేవి బీఎస్సీలో క్లినికల్ న్యూట్రిషన్ డైటే టిక్స్ పూర్తి చేశారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టారు. పండించిన చిరుధాన్యాలు నేరుగా విక్రయిస్తే పెద్దగా లాభం రావటం లేదని గ్రహించి.. వాటితో చిరుతిళ్లు తయారు చేసి అమ్ముతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు తగ్గట్టుగా.. హైదరాబాద్, బెంగుళూరు వంటి పట్టణాలకు ఆర్డర్లుపై విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
సేద్యం మీద మక్కువతో ఉద్యాన, చిరుధాన్యాల సాగు - సేద్యం మీద మక్కువతో ఉద్యాన, చిరుధాన్యాల సాగు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన శ్రీదేవి.. బిఎస్సీలో క్లినికల్ న్యూట్రిషన్ డైటే టిక్స్ పూర్తి చేశారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆమె ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టారు.