పరిశ్రమల పేరుతో గతంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని పరిశ్రమలు పెట్టనప్పుడు ఆ భూములను తిరిగి రైతులకు స్వాధీనం చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న భూ వ్యవహారలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి కమిటీని వేయాలని కోరారు. గతంలో గుమ్మనూరులో పేకాట శిబిరం నిర్వాహణ... తాజాగా భూ వ్యవహారం బయటపడిందని మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం తగదని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: రికార్డ్ స్థాయిలో: కొత్తగా 97,894 కేసులు, 1132 మరణాలు