ETV Bharat / state

సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ - సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే చర్యలపై స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ కోరారు. పలు అంశాలపై ఆయన సీఎం జగన్​కు లేఖ రాశారు.

సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ.. ఎందుకంటే?
author img

By

Published : Sep 20, 2019, 5:14 PM IST

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. రాయలసీమలో చేపట్టే అభివృద్ధి చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమ అభివృద్ధిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో సీఎంను కోరారు.

ఇదీ చదవండి :

'కర్నూలు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి'

Intro:AP_RJY_63_20_GARIBINI STREELU_AVB_AP10022_EJS PRAVEEN

Body:AP_RJY_63_20_GARIBINI STREELU_AVB_AP10022_EJS PRAVEEN

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.