కరోనా కారణంగా నష్టపోయిన రైతులు, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు సీపీఐ కార్యాలయంలోని నాయకులు ఆందోళన చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులను రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి