ETV Bharat / state

కర్నూలు జిల్లాలో మరో 34 మందికి కరోనా.. 466కు చేరిన కేసులు - corona cases in kurnool district

కర్నూలులో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్తగా 34 మందికి వైరస్​ సోకగా.. కేసుల సంఖ్య 466కు చేరింది.

కర్నూల్లో కొత్తగా 34 మందికి కరోనా.. 466కు చేరిన కేసులు

author img

By

Published : May 3, 2020, 1:23 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 34 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 466కు చేరింది. ఇప్పటివరకూ 10 మంది మృతి చెందగా.. 77 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. మిగిలిన 379 మంది కొవిడ్​ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:

కరోనా నుంచి ఇద్దరికి విముక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.