కర్నూలు జిల్లా ఆదోనిలో రంజాన్ సందర్బంగా శాంతి సమావేశం జరిగింది. కరోనా దృష్ట్యా పండుగను వారివారి ఇళ్లల్లోనే చేసుకోవాలని డీఎస్పీ రామకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ బాల గణేశయ్య విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి