కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జిల్లాలో శుక్రవారం 36 మందికి పాజిటివ్ వచ్చింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 59,434కు చేరింది. వీరిలో 58,514 మంది కొవిడ్ ను జయించారు. 438 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో శుక్రవారం జిల్లాలో ఎవ్వరు చనిపోలేదు.
ఇవీ చదవండి:
కరోనా అప్డేట్స్: జిల్లాలో కొత్తగా 35 కరోనా కేసులు - Corona cases update in kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో తాజగా 36 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి.
కర్నూలు జిల్లాలో తగ్గుతోన్న కరోనా కేసులు